దేశప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్
కేంద్రమంత్రి ప్రతాప్ సారంగి వెల్లడి భువనేశ్వర్,అక్టోబర్26(జనంసాక్షి): దేశంలోని పౌరులందరికీ ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రతాప సారంగి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రమంత్రి…










