కరోనాతో పోరాడుతున్న వైద్యులకు జీతాలు ఇవ్వరా?
నగరపాలక సంస్థ తీరుపై మండిపడ్డ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ,అక్టోబర్27(జనంసాక్షి): కోవిడ్-19 మహమ్మారిపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులకు జీతాలు చెల్లించకపోవడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది నెలలుగా కొందరు…










