Sunday, 22 November 2026

జాతీయం

మార్షల్స్‌ డ్రస్‌కోడ్‌పై అభ్యంతరాలు

– పునఃపరిశీలిస్తామని స్పష్టంచేసిన చైర్మన్‌ వెంకయ్య న్యూఢిల్లీ, నవంబర్‌19(ఆర్‌ఎన్‌ఎ) : రాజ్యసభ మార్షల్స్‌కు సైనికాధికారుల తరహాలో ఉండే నూతన డ్రస్‌కోడ్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ అంశంపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు.. డ్రస్‌కోడ్‌ మార్పు నిర్ణయాన్ని పునఃసవిూక్షిస్తామని…

జేఎన్‌యూ చలో పార్లమెంట్ సక్సెస్

లాంగ్ మార్చ్ తో పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులు అడ్డుకున్న పోలీసులు.. ఇరువర్గాల మధ్య తోపులాట మద్దతు తెలిపిన కాంగ్రెస్ • పార్లమెంట్ వద్ద 144 సెక్షన్ అమలు ఫీజుల పెంపు వివాదంపై త్రిసభ్య కమిటీ … న్యూఢిల్లీ,…

‘మహా’ప్రతిష్టంభన

ప్రభుత్వ ఏర్పాటుపై మరింత అస్పష్టత • శివసేన దారెటో అదే చూసుకోవాలి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎలా కూడగడుతుంది? పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు న్యూఢిల్లీ, నవంబర్ 18(జనంసాక్షి): మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన వీడినట్లు కనిపించట్లేదు. రోజుకో…

ఫరూఖ్తబ్దుల్లాను ఎలా నిర్బంధిస్తారు!?

ఆయన్ని వెంటనే విడుదల చేయాలి దేశం అభివృద్ధి చెందితే ఆర్థిక మాంద్యం సంగతేంది? • లోక్ సభలో విపక్షాల ఆందోళన • కేంద్రం సర్కార్ తీరుపై మండిపడ్డ నేతలు న్యూఢిల్లీ, నవంబర్ 18(జనంసాక్షి): ప్రస్తుత కశ్మీర్ పరిస్థితిపై విపక్ష…

శివసేనకు మద్దతు ఇవ్వడంలో తప్పులేదు

బిజెపికి కేంద్రమంత్రి అథవాలే సూచన న్యూఢిల్లీ,నవంబరు18 (జనం సాక్షి) :  మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో విసేనకు సిఎం పీఠం అప్పగించడం సరైన నిర్ణయమని కేంద్రమంత్రి, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ రామ్‌దాస్‌ అంథ్‌వాలే అభిప్రాయపడ్డారు.…

సాఫ్ట్‌వేర్‌ లోపం వల్లే ‘విక్రం’ క్య్రాష్‌ ల్యాండింగ్‌

బెంగళూరు,నవంబర్‌ 17(జనంసాక్షి):చంద్రుడికి అత్యంత సవిూపంలోకి వెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌ చివరి నిమిషంలో విఫలం కావడానికి గల కారణాల అన్వేషణలో ఇస్రో పురోగతి సాధించినట్లు సమాచారం. సాఫ్ట్‌ వేర్‌ సమస్యతోనే విక్రమ్‌ ల్యాండింగ్‌ విఫలమైందని అంతర్గత నివేదికను స్పేస్‌ కమిషన్‌కు…

రివ్యూ పిటీషన్‌ వేస్తాం

– ఐదెకరాల భూమి మాకొద్దు – ముస్లింపర్సనల్‌ లాబోర్డు న్యూఢిల్లీ,నవంబర్‌ 17(జనంసాక్షి):అయోధ్య తీర్పుపై ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌  లా బోర్డు (ఎఐఎంపీఎల్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌…

తెలంగాణ సమస్యలపై గళం విప్పుతాం

– పెండింగ్‌ ప్రాజెక్టుల గురించి అడుగుతాం – తెరాస లోక్‌ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు దిల్లీ,నవంబర్‌ 17(జనంసాక్షి):పార్లమెంట్‌ సమావేశాల్లో విభజన సమస్యలపై చర్చకు అవకాశమివ్వాలని అఖిలపక్ష భేటీలో కేంద్రాన్ని కోరినట్లు తెరాస లోక్‌ సభాపక్ష నేత నామా…

పార్లమెంటు సభాపర్వం

– అన్ని అంశాలపై చర్చిస్తాం – ప్రధాని మోదీ దిల్లీ,నవంబర్‌ 17(జనంసాక్షి): రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాల్ని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు .…

విశ్వాసమా..? వివక్షా..?

ఈరెండింటి మధ్యే వివాదం విశ్వాసానికి చట్టబద్ధత కల్పించిన కేరళ హైకోర్టు 2018 నాటి తీర్పును తప్పుబట్టిన సుప్రీంకోర్టు లింగ వివక్ష రాజ్యంగ వ్యతిరేకమన్న న్యాయస్థానం ఈ తీర్పుపై సవిూక్షించాలని పలు పిటిషన్లు అందుకే విస్తృత ధర్మాసనం ఏర్పాటు న్యూఢిల్లీ,నవంబర్‌14…