Sunday, 22 November 2026

జాతీయం

దేశానికి రాహుల్‌ క్షమాపణ చెప్పాలి 

– బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా న్యూఢిల్లీ, నవంబర్‌14 (జనం సాక్షి)  : రాఫెల్‌ యుద్ధ విమానాల కొలుగోలు ఒప్పందంపై దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తన శక్తియుక్తులన్నీ ఉపయోగించిందని బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా…

శబరిమలకు 36మంది మహిళల నమోదు

తిరువనంతపురం, నవంబర్‌14 (జనం సాక్షి)  : శబరిమల ఆలయ దర్శనానికి మహిళలకు అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆలయ కమిటీ…

కశ్మీర్‌ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు

– లెప్టినెంట్‌ గవర్నర్‌ గిరీశ్‌ చందర్‌ ముర్ము శ్రీనగర్‌, నవంబర్‌14 (జనం సాక్షి) : కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం.. ఆ రాష్ట్ర పునర్నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగానే జమ్మూ…

విస్తృత ధర్మాసనానికి.. శబరిమల తీర్పు బదిలీ

– శబరిమలపై ఇంకా చర్చ జరగాలన్న సీజేఐ గొగొయ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌14 (జనంసాక్షి)  : శబరిమల  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసవిూక్షించాలని దాఖలైన పిటీషన్లను గురువారం సుప్రీంకోర్టు విచారించింది. కాగా ఈ తీర్పును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది.…

మాజీ ప్రధాని నెహ్రూకు ఘన నివాళులు

– ట్విటర్‌లో నివాళులర్పించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ, నవంబర్‌14 (జనంసాక్షి) : దివంగత ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్‌ దేశం ఘన నివాళి అర్పించింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌…

రఫేల్‌ పై కేంద్రానికి ఊటర!

– రివ్యూ పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు – గతంలో ఇచ్చిన తీర్పును పునఃసవిూక్షించాల్సిన అవసరం లేదన్న కోర్టు – రాహుల్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటీషన్‌ కొట్టివేత – మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి – రాహుల్‌ గాంధీని…

బీజేపీలో చేరిన 15మంది రెబల్‌ ఎమ్మెల్యేలు

బెంగళూరు, నవంబర్‌14 (జనంసాక్షి)  : కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమై పార్టీ విప్‌ ను ఉల్లంఘించారంటూ అనర్హత వేటుకు గురైన 17మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబల్‌ ఎమ్మెల్యేల్లో 15మంది గురువారం బెంగళూరులో కర్ణాటక సీఎం బీఎస్‌ యడియూరప్ప…

వ్యవస్థల పనితీరు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండాలి

రాజకీయ పార్టీల వ్యవహారాలపైనా అజమాయిషీ అవసరం న్యూఢిల్లీ,నవంబర్‌14(జనం సాక్షి):  ప్రభుత్వంతో సహా వివిధ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునే హక్కు పౌరులకు ఉండటం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది. వ్యవస్థలన్నీ పారదర్శకంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పనిచేసే…

బిజెపి కోరుకున్న విధంగా మహా పరిష్కారం

శివసేనతో పాటు, కాంగ్రెస్‌,ఎన్సీపీలకు చెక్‌ రాష్ట్రపతి పాలనలో బిజెపి పక్కా వ్యూహం న్యూఢిల్లీ,నవంబర్‌14(జనం సాక్షి): మహారాష్ట్రలో తాను అధికారం చేపట్టే అవకావం లేనప్పుడు, అక్కడ ఇతర పార్టీలను కూడా దానికి దూరంగా ఉంచాలన్న బిజెపి ప్లాన్‌లో భాగంగానే రాష్ట్రపతి…

మీ వల్లే మేం బతికాం

– ఎస్పీజీ చీఫ్‌ సిన్హాకు సోనియా కృతజ్ఞతలు – 28ఏళ్లు తమ సంరక్షణకు చేసిన కృషి మరవలేనిదని వెల్లడి న్యూఢిల్లీ,  నవంబర్‌ 9(జనంసాక్షి):సుదీర్ఘకాలం పాటు తమకు భద్రత కల్పించినందుకుగానూ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు(ఎస్పీజీ) డైరెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ సిన్హాకు…