సోనియా తదితరులకు ఎస్పీజీ ఉపసంహరణతో సందిగ్ధం
బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం సిఆర్పిఎఫ్ లేఖ న్యూఢిల్లీ,నవంబర్19(జనం సాక్షి): సోనియాగాంధీ కుటుంబ భద్రతపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సంచలన లేఖ రాసింది. ఓ వైపు పార్లమెంటులో భద్రతపై…





