ఇలాంటి వాళ్లతో పొత్తుపెట్టుకున్నామా..!
బీజేపీపై శిశసేన అసహనం ముంబయి,నవంబర్ 8(జనంసాక్షి): మహారాష్ట్రలో కూటమితో కూడిన ప్రభుత్వ ఏర్పాటు అనేది ఇప్పుడు భాజపా చేతుల్లోనే ఉందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఒకవేళ కుదరకపోతే తమ వద్ద ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అమలుచేస్తామని…








