ఉగ్ర ముసుగు తొలగించుకోండి
పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు ఓవైసీ హితవు ముంబయి,ఫిబ్రవరి24(జనంసాక్షి): పుల్వామా దాడికి మూలాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాకిస్థాన్, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై…








