బోస్ మ్యూజియం ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ,జనవరి23(జనంసాక్షి): నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఢిల్లీలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. నేతాజి విగ్రహానికి పూలమాలలేస నివాళ్లు అర్పించారు. ఎర్రకోట వద్ద బోస్ మ్యూజియంను ఆయన ప్రారంభించారు. ఇండియన్…



