పిల్లలతో పనిచేయించుకున్నందుకు వేటు
లక్నో,డిసెంబర్8(జనంసాక్షి): విద్యార్థులతో పనులు చేయించుకున్న ఇద్దరు టీచర్లపై వేటు పడింది. ఒకరేమో కారును శుభ్రం చేయించుకుంటే.. మరొకరేమో వంట చేయించుకున్నారు. ఈ వరుస సంఘటనలు ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని రెండు ప్రాథమిక పాఠశాలల్లో చేసుకున్నాయి. గరిమా సరఫ్ అనే ప్రభుత్వ…




