Monday, 23 November 2026

జాతీయం

రాఫెల్‌ రహస్యం రట్టు

దిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ చేసిన వ్యాఖ్యలతో దేశంలో రాజకీయ దుమారం రేగింది. విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వమే డసో ఏవియేషన్‌ సంస్థకు…

తెలంగాణ ఎన్నికలపై సుప్రీంలో పిటిషన్‌

-20లక్షల మంది యువత ఓటింగ్‌ దూరమయ్యే పరిస్థితి ఉంది – సాధారణ ఎన్నికల సమయానికే ఎన్నికలు జరపాలి – పిటీషన్‌ దాఖలు చేసిన శశాంక్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : తెలంగాణలో ముందస్తు ఎన్నికలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో బుధవారం…

ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌కు..

కేంద్ర కేబినెట్‌ ఆమోదం – రాష్ట్రపతి ఆమోదముద్ర పొందగానే ఆర్డినెన్స్‌ అమల్లోకి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : ట్రిపుల్‌ తలాక్‌ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర…

ప్రధానికి సొంతకారు కూడా లేదు!

– మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ. 2.28కోట్లు మాత్రమే – మోదీ ఆస్తులపై తాజాగా వివరాలంటూ జాతీయ విూడియా వెల్లడి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : ఛాయ్‌వాలాగా జీవితాన్ని ఆరంభించి ప్రధానమంత్రిగా ఎదిగారు నరేంద్రమోదీ. ఇటీవలే ప్రధానిగా నాలుగేళ్లు…

మద్యం తాగి వచ్చినందుకే నెట్టేశారు!

– నేను ఆ విషయాన్ని గుర్తించలేదు -భాజపా తమిళనాడు అధ్యక్షురాలు సౌందరరాజన్‌ చెన్నై, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ధరలపై ప్రశ్నించిన ఓ ఆటోడ్రైవర్‌ను భారతీయ జనతా పార్టీ తమిళనాడు నేత కాళిదాస్‌ నెట్టేసిన విషయం తెలిసిందే.…

అమృత తండ్రిని ఎన్‌కౌంటర్‌ చేయాలి

– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : ప్రణయ్‌ను హత్య చేయించిన అమృత తండ్రిని ఎన్‌కౌంటర్‌ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కోర్టులు, విచారణ పేరుతో కాలయాపన…

తొలి మహిళా ఐఎఎస్‌ కన్నుమూత

ముంబయి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): భారత్‌ తొలి మహిళా ఐఎఎస్‌ అధికారి అన్నా రాజమ్‌ మల్హోత్రా (91) మంగళవారం ఉదయం కన్నుమూశారు. 1951లో ఆమె సివిల్‌ సర్వీస్‌లో చేరారు. మద్రాస్‌ క్యాడర్‌ అధికారిగా ఆమె పని చేశారు. నాటి సిఎం సి.రాజగోపాలచారి ప్రభుత్వంలో…

ఇన్ఫీకి ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ

రాజీవ్‌ బన్సాల్‌కు వడ్డీతో సహా రూ.12.17 కోట్లు చెల్లించాలని ఆదేశం బెంగళూరు,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ బన్సాల్‌కు వడ్డీతో సహా రూ.12.17 కోట్లను చెల్లించాల్సిందేనని ఇన్ఫోసిస్‌ను ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌…

పెళ్లి కానుకగా పెట్రోల్‌ క్యాన్‌

చెన్నై,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): పెళ్లికి వెళ్తూ ఖరీదైన గిప్ట్‌ తీసుకెళ్తారు. లేకపోతే వధూవరులకు ఉపయోగపడే వస్తువేదైనా బహుమతిగా ఇస్తారు. కానీ తమిళనాడులోని కడలూరులో కొందరు యువకులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. నూతన దంపతులకు ఉపయోగపడే గిప్టే ఇచ్చినప్పటకీ అందులో కాస్త వ్యంగం…

ఎయిమ్స్‌లో చేరిన బీహార్‌ సీఎం

– జ్వరం, కీళ్లనొప్పులతో బాధపడుతున్న నితీశ్‌కుమార్‌ – వైద్య సేవలు అందిస్తున్న వెల్లడించిన వైద్యులు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మంగళవరాం ఉదయం 8.30 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన జ్వరం, కీళ్లనొప్పులతో…