Monday, 23 November 2026

జాతీయం

అనారోగ్యంతో విదేశాలకు అజయ్‌ మాకెన్‌

పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటన న్యూఢిల్లీ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): అనారోగ్య కారణాలతో ఢిల్లీకి చెందిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అజయ్‌ మాకెన్‌ రాజీనామా చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన 2015 నుంచి కొనసాగారు. పార్టీ అధ్యక్ష…

బెయిల్‌ కోసం బిషప్‌ దరఖాస్తు

తిరువనంతపురం,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): కేరళ నన్‌పై అత్యాచారం కేసులో నిందితుడైన బిషప్‌ ప్రాంకో ములక్కల్‌ మంగళవారం కేరళ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ సమర్పించారు. 2014, 2016 సంవత్సరాల్లో బిషప్‌ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని కేరళ నన్‌ పోలీసులకు ఫిర్యాదు…

ఏనుగును చంపి దంతాల చోరీ

డెహ్రాడూన్‌,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): ఉత్తరాఖండ్‌లో దారుణం జరిగింది. ఒక ఏనుగును హతమార్చి దాని దంతాలను చోరీ చేసిన ఉదంతం వెలుగు చూసింది. శివాలిక్‌ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని కొందరు వేటగాళ్లు ఒక మగ ఏనుగును అంతమొందించి దాని దంతాలను చోరీ…

కేజీవ్రాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

– 25న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి కేసులో పోలీసులు మంగళవారం కోర్టులో చార్జిషీట్‌ను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్‌ 25న న్యాయస్ధానం ఎదుట…

కార్తీకి సుప్రింలో స్వల్ప ఊరట

– 20 నుంచి 31వరకు బ్రిటన్‌ పర్యటనకు అనుమతి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : మనీ ల్యాండరింగ్‌ కేసులను ఎదుర్కొంటున్న సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం కుమరుడు కార్తీ చిదంబరానికి ఈనెల 20 నుంచి 31 వరకూ బ్రిటన్‌లో…

యూపిలో మళ్లీ అత్యధిక ఎంపి సీట్ల గెలుపు లక్ష్యం

ఇప్పటినుంచే పావులు కదుపుతున్న కమలదళం లక్నో,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): బిజెపి 2019 ఎన్నికలలో కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టాలి అంటే వచ్చే మూడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో గెలవడం కీలకం కానుంది. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో గెలుపొందడం ద్వారా పార్టీ బలమైన…

‘సారిడాన్‌’పై నిషేదం ఎత్తివేత

– విక్రయాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సుప్రీం – మరో రెండు ఔషద విక్రయాలు చేసుకోవచ్చని తీర్పు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం 328 ఔషధాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇందులో నొప్పి…

డీడీసీఏకు సెహ్వాగ్‌ రాజీనామా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : ఢిల్లీ అండ్‌ డిస్టిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) సలహా కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు టీమ్‌ ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వెల్లడించాడు. డీడీసీఏ కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బౌలింగ్‌ కోచ్‌గా…

ఎంపి పాదాలు కడిగించుకోవడంపై ఆగ్రహం

వెంటనే చర్య తీసుకోవాలన్న కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ చండీఘర్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నిషిఖాంత్‌ దూబేపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. ఆదివారం జరిగిన ఒక సమావేశంలో బిజెపి ఎంపి పాదాలను కడిగిన అనంతరం…

గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

పారికర్‌ అనారోగ్యంతో కాంగ్రెస్‌ అత్యుత్సాహం గవర్నర్‌ మృదులా సిన్హాకు లేఖ పనాజీ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): గోవాలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవకాశం ఇవ్వాలని గోవా కాంగ్రెస్‌ గవర్నర్‌ను కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సోమవారం రాజ్‌భవన్‌కు లేఖ రాసింది. అయితే…