హిమాచల్‌లో భారీ వర్షాలు
వరదల్లో కొట్టుకు పోయిన ట్రక్కు, వోల్వో బస్సు సిమ్లా,సెప్టెంబర్24(జనంసాక్షి): హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో బియాస్ నది పొంగిపొర్లుతోంది. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. పలుచోట్ల…







