Tuesday, 24 November 2026

జాతీయం

ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం సాగిస్తూ నలుగురు మృతి

– మరో ఐదుగురికి గాయాలు – చెన్నైలోని సెయింట్‌ థామస్‌మౌంట్‌ రైల్వేస్టేషన్‌లో విషాధ ఘటన చెన్నై, జులై24(జ‌నంసాక్షి): బస్సులో అయినా, రైలులోనైనా ఫుట్‌బోర్డు ప్రయాణం ఎప్పుడూ ప్రమాదకరమే. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం సర్వసాధరణమైపోయింది. మహా నగరాల్లో…

జన్మదిన వేడుకలు నుంచి మృత్యు ఒడికి

డ్యామ్‌లో పడ్డ కారు: ఆరుగురు దుర్మణం మధ్యప్రదేశ్‌లో ఘోర దుర్ఘటన భోపాల్‌,జూలై24(జ‌నంసాక్షి): స్నేహితుడి జన్మదిన వేడుకలు జరుపుకొని తిరుగు ప్రయాణమైన వారు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. కొద్దిక్షణాల క్రితమే ఉల్లాసంగా సాగిన ప్రయాణం వారికి అదే చివరి ప్రయాణమైంది.…

సమాచారహక్కు చట్టం బిల్లులో మార్పులు

తక్షణ సమావేశానికి కమిషన్‌ లేఖ న్యూఢిల్లీ,జూలై23(జ‌నంసాక్షి): సమాచార హక్కు చట్టంలో మార్పుల కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సమాచార కమిషన్‌ సభ్యుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్దంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం…

మరిన్ని విద్యా సంస్థలకూ.. విశిష్ట   హోదా ఇస్తాం

– పార్లమెంట్‌లో స్పష్టం చేసిన కేంద్రమంత్రి జవదేకర్‌ న్యూఢిల్లీ, జులై23(జ‌నంసాక్షి) : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)ను సంస్కరించాల్సిన అవసరం చాలా ఉందని కేంద్ర మంత్రి జవదేకర్‌ తెలిపారు. సోమవారం లోక్‌సభలో ఆయన ఈ అంశం గురించి మాట్లాడారు. దశాబ్ధాలుగా…

ఆధార్‌తో విద్యుత్‌ వినియోగదారుడి సమాచారం లింక్‌

యాప్‌ ద్వారా విద్యుత్‌ సమాచారం హైదరాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): విద్యుత్తు శాఖ సేవలను మరింత విస్తృతపరచడంతో పాటు నాణ్యమైన కరెంటు సరఫరా అందజేసేందుకు ఆధార్‌ అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ప్రతి వినియోగదారుడి సమాచారం ట్రాన్స్‌కో యంత్రాంగం వద్ద ఉండబోతున్నది. విద్యుత్తుశాఖ తీసుకునే…

ఉత్తరప్రదేశ్ లో భారీ ప్రమాదం

ఉత్తరప్రదేశ్(జ‌నం సాక్షి):ఉత్తరప్రదేశ్ లో ఆదివారం(జులై-22) భారీ ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ లోని మిస్సాల్ గడి దగ్గర్లోని నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. కూలీలు పనిచేస్తున్న సమయంలో బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. . NDRF , UP పోలీసు…

పశ్చిమ బెంగాల్‌లో దారుణం

కోల్‌కతా(జ‌నం సాక్షి) : పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. నిద్రలో ఉన్న ఓ మహిళపై గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ  ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన…

కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ సమావేశం

 న్యూఢిల్లీ(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ భారత ప్రజల వాణి (వాయిస్‌ ఆఫ్‌ ఇండియా) అని, దేశ…

అవి పురుగులు కాదు జీలకర్ర

కోల్‌కతా(జ‌నం సాక్షి): మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయని గుర్తించిన విద్యార్థులు ఆ విషయాన్ని తమ టీచర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, అవి పురుగులు కాదు జీలకర్ర అని ఆ టీచర్‌ అనడంతో వారంతా షాక్‌ అయ్యారు. దీంతో ఈ…

వృద్ధిమాన్‌కు మాంచెస్టర్‌లో సర్జరీ

– వెల్లడించిన బీసీసీ ముంబయి, జులై21(జ‌నం సాక్షి) : తీవ్రమైన భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న భారత టెస్టు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహాకు ఇంగ్లాండ్‌లో శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) శనివారం…