Tuesday, 24 November 2026

జాతీయం

విభజన సమస్యలపై ఆందోళన వీడని టిడిపి

పార్లమెంట్‌ లోపలా,వెలుపలా నిరసనలు కాటన్‌ వేషంలో ఎంపి శివప్రసాద్‌ ప్రత్యక్షం న్యూఢిల్లీ,జూలై26(జ‌నంసాక్షి): పార్లమెంటు బయటా, లోపల కూడా టీడీపీ ఎంపీలు నిరసన కొనసాగిస్తున్నారు. తమతమ స్థానాల్లో కూర్చునే ఏపీకి అన్యాయం చేయాలని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని మౌనంగా…

రీవాల్యూయేషన్‌ తో మారిన ..  సీబీఎస్సీ టాపర్స్‌ లిస్ట్‌

రీవాల్యూయేషన్‌ తో మారిన .. సీబీఎస్సీ టాపర్స్‌ లిస్ట్‌ – టాపర్‌గా ఇష్రితా గుప్తా న్యూఢిల్లీ, జులై25(జ‌నంసాక్షి) : సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ 12వ తరగతి పరీక్షల రీవాల్యూయేషన్‌ జరిపిన జాబితాను ప్రకటించింది. వెలువడిన ఫలితాల్లో…

జయలలిత ఎప్పుడూ గర్భం దాల్చలేదు

– మద్రాస్‌ హైకోర్టుకు వెల్లడించిన తమిళనాడు ప్రభుత్వం చెన్నై, జులై25(జ‌నంసాక్షి) : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన జీవిత కాలంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని తమిళనాడు ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు వెల్లడించింది. బెంగళూరుకు చెందిన అమృత తాను…

హావిూలను మోదీ గంగలో కలిపేశారు

– హోదా ఇవ్వద్దని.. 14వ ఆర్థిక సంఘం చెప్పిందా? – ఆధారాలుంటే చూపాలి – కేంద్రాన్ని ప్రశ్నించిన టీడీపీ ఎంపీ తోట నర్సింహం – రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటనపై భగ్గుమన్న టీడీపీ ఎంపీలు న్యూఢిల్లీ, జులై25(జ‌నంసాక్షి) : వారణాసి…

రాజ్యసభ చైర్మన్‌కు క్షమాపణ చెప్పిన..  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ, జులై25(జ‌నంసాక్షి) : ఏపీ విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా తాను ప్రవర్తించిన తీరుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం చైర్మన్‌ వెంకయ్య నాయుడకు సభాముఖంగా క్షమాపణలు చెప్పారు. ఏపీ విభజన చట్టంపై మంగళవారం…

హార్దిక్‌ పటేల్‌కు రెండేళ్లు జైలుశిక్ష

– గుజరాత్‌ కోర్టు సంచలన తీర్పు మహెసాణా, జులై125(జ‌నంసాక్షి) : పటీదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌కు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ గుజరాత్‌లోని స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో పాటు రూ.50 వేలు జరిమానా చెల్లించాలని…

భారత్‌కు తిరిగొచ్చే ఆలోచనలో విజయ్‌ మాల్యా!

– న్యాయ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధం – వెల్లడిస్తున్న అధికార వర్గాలు న్యూఢిల్లీ, జులై25(జ‌నంసాక్షి) : బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్నారని అధికారిక వర్గాల…

మహారాష్ట్రంలో రిజర్వేషన్ల పోరు 

– మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ – పలుచోట్ల ఉద్రిక్తంగా మారిన బంద్‌ – వాహనాలకు నిప్పుపెట్టిన ఆందోళన కారులు – ఆందోళన కారులను కట్టడి చేసేందుకు పోలీసులు విఫలయత్నం ముంబయి, జులై25(జ‌నంసాక్షి) : మహారాష్ట్రలో రిజర్వేషన్ల రగడ…

డ్రగ్స్‌ మత్తులో కారు డ్రైవింగ్‌

      బీభత్సం సృష్టించిన వ్యక్తి అరెస్ట్‌ ముంబయి,జూలై24(జ‌నంసాక్షి): విలాసవంతమైన కారు చేతిలో ఉన్నా డ్రగ్స్‌ ప్రభావం మత్తులో అత్యంత వేగంగా కారును నడిపి అదుపు చేయడంలో విఫలమై రోడ్డుపై ఓ వ్యక్తి విధ్వంసం సృష్టించాడు. ముంబయిలోని…

గోవధ ఎప్పుడు మానేస్తే.. 

గోవధ ఎప్పుడు మానేస్తే.. అప్పుడే దేశంలో మారణ¬మానికి ఫుల్‌స్టాప్‌ పడుతుంది రాంచీ, జులై24(జ‌నంసాక్షి) : రాష్టీయ్ర స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) కీలక నేత ఇంద్రేష్‌ కుమార్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లోని లా¬ర్‌లోకి భారత ఆర్మీ తమకు…