మార్చి 31నాటికి ప్రతీ పల్లెకు విద్యుత్‌ను అందిస్తాం
– కాంగ్రెస్ హయాంలో గొప్పలు చెప్పి అమలు చేయలేకపోయారు – ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ, జులై19(జనం సాక్షి) : మారుమూల గ్రామాలకు కూడా విద్యుత్ అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. సౌభాగ్య స్కీమ్…



