మనాలీలో కుంభ వృష్టి.. వరదలు..!
హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలీని మెరుపు వరదలు ముంచెత్తాయి. మనాలీ సమీపంలోని పాల్చన్లో బుధవారం రాత్రి నుంచి కుంభవృష్టి కురవడంతో ఒక్కసారిగా వరదలు సంభవించాయి. దీంతో ఈ ప్రాంతం గుండా ప్రవహించే అంజనీ మహాదేవ్ నదిలో…










