Saturday, 21 November 2026

జాతీయం

ఢల్లీిలో సీఎం రేవంత్‌ బిజీబిజీ

` కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌,ఖర్గే,ప్రియాంకలతో భేటీ ` నామినేటెడ్‌ పదవులు, కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభ గురించి చర్చ న్యూఢల్లీి(జనంసాక్షి):సీఎం రేవంత్‌ రెడ్డి ఢల్లీిలో బిజిబిజిగా గడుపుతున్నారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు. ఆ…

మూసి ప్రక్షాళనకు సహకరించండి

` నదీశుద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించండి ` రాష్ట్రానికి రావాల్సిన నిధుల్విండి ` కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి కోరిన సీఎం రేవంత్‌రెడ్డి ` జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులు విడుదల చేయండి ` గ్యాస్‌ సబ్సిడీ ఓఎంసీలకు…

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

` బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌ ` నీట్‌ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టు ` బడ్జెట్‌లో మినహాయింపులు, సెక్షన్‌ 80సీ, 80డీలో మార్పులపై ఉత్కంఠ ` మోదీ 3.0 బడ్జెట్‌పై మధ్య తరగతి, వేతనజీవుల ఆశలు హైదరాబాద్‌(జనంసాక్షి):పార్లమెంట్‌…

బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్

మళ్లీ రెండు రోజులుగా పెరుగుతూ పోతున్నా బంగారం ధరలు కొనుగోలుదారులకు బంగారం ధరలు భారీ షాక్ ఇస్తున్నాయి. పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ రెండు రోజులుగా పెరుగుతూ పోతున్నాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై…

నొప్పితో ఎయిమ్స్‌లో చేరిన రాజ్‌నాథ్‌

నొప్పితో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(73) గురువారం ఉదయం దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన్ను పర్యవేక్షణలో ఉంచామని, పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి మీడియా విభాగం ఇన్‌ఛార్జి డాక్టర్‌ రిమా దాదా వెల్లడించారు.

బద్రీనాథ్ హైవే మూసివేత..

న్యూఢిల్లీ: బద్రీనాథ్ హైవే ను అధికారులు మూసివేశారు . దీంతో మార్గమధ్యంలో 3వేల మంది యాత్రికులు  చిక్కుకుపోయారు. బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజులపాటు పోలీసులు మూసివేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జోషి మఠ్ వద్ద…

సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎంకు ఊరట

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం.. ఆయనకు బెయిల్ మంజూరు…

రాహుల్‌ క్షమాపణ చెప్పాలి

` అమిత్‌షా డిమాండ్‌ ` కొత్త చట్టాలతో బాధితులకు రక్షణ ` విపక్షాలది అనవసర రాద్ధాంతమని వ్యాఖ్య దిల్లీ(జనంసాక్షి): కొత్త నేర, న్యాయ చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పునరుద్ఘాటించారు. ఆదివారం అర్ధరాత్రి…

హింసా ద్వేషాలను రెచ్చగొట్టే మీరు హిందువెట్లైతరు?

` లోక్‌సభలో రాహుల్‌ ఫైర్‌ ` దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషిచేసింది ` నోట్ల రద్దు, జిఎస్టీతో దేశం అతలాకుతలం ` నీట్‌ పరీక్షలో అవతవకలపై ఎందుకు చర్చించరు? ` అధికార బీజేపీని ఏకిపారేసిన విపక్షనేత `…

ఆర్థికస్థితిని దెబ్బతీసిన డబ్బుల పందేరం

అమరావతి : వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వివిధ పథకాలతో ప్రజలను ఓటుబ్యాంక్‌గా మార్చుకునే యత్నంలో రాష్టాన్న్రి దివాళా తీయించారు. ఐదేళ్లపాటు యధేఛ్చగా సాగిన పందేరం ఇప్పుడు ఎపిని కోలుకోకుండా దెబ్బతీసింది. కేవలం తదుపరి అధికారం తనదే కావాలన్న లక్ష్యంతో…