చెప్పులేసుకుని శివాజీకి పూలదండ వేస్తారా
యూపి సిఎం యోగిపై మండిపడ్డ థాక్రే ముంబై,మే26(జనంసాక్షి): మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), శివసేనల మధ్య మాటల యుద్దం రోజురోజుకు పెరుగుతోంది. పాల్ఘడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే, సీఎం ఫడ్నవీస్…








