మోదీకి ధీటుగా రాహుల్‌కు పెరుగుతున్న ప్రజాదరణ
– రాజస్థాన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌వే.. హైదరాబాద్,మే 25(జనంసాక్షి):చరిష్మా కలిగిన నేతగా వెలుగొందుతున్న నరేంద్ర మోదీ అభిమానుల్లో 25 శాతం మంది ప్రస్తుతం ఆయనను తమ అభిమాన నాయకునిగా భావించడం లేదని లోక్‌నీతి సర్వే పేర్కొంది. అదే సమయంలో రాహుల్…









