నాలుగేళ్లలో 10కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం!
– భవిష్యత్తులో శుద్ధమైన ఇంధనం అందించటమే లక్ష్యం – ప్రధాన మంత్రి నరేంద్రమోదీ! న్యూఢిల్లీ, మే28(జనం సాక్షి ) : భాజపా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే 10కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. కేంద్రంలో భాజపా…







