Tuesday, 24 November 2026

జాతీయం

అవిశ్వాసంలో నెగ్గిన కుమారస్వామి

– బలపరీక్షకు ముందే బీజేపీ వాకౌట్‌ – మూజువాణి ఓటుతో విజయం సాధించిన జేడీఎస్‌ -కాంగ్రెస్‌ కూటమి – కుమారస్వామికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు – అవిశ్వాస తీర్మాన సమయంలో బీజేపీ, జేడీఎస్‌ మాటల యుద్ధం –…

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో నెలకొన్న ప్రశాంతత

శ్రీనగర్‌ : పవిత్ర రంజాన్‌ మాసంలో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిలిపివేసిన భద్రతా దళాలు కేంద్రం సూచనతో రంజాన్‌ అనంతరం కూడా ఇదే పరిస్థితి కొనసాగిస్తాయని భావిస్తున్నారు. రంజాన్‌ మాసంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను చేపట్టవద్దని మే…

అబార్షన్లపై మహిళల నిరసన గళం 

నేడు ఐర్లాండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ డాక్టర్‌ సవిత మరణంతో చర్చనీయాంశంగా మారిన చట్టం న్యూఢిల్లీ,మే24(జ‌నం సాక్షి):  ఒక భారతీయ మహిళ విషాదభరితమైన మరణం ఐర్లాండ్‌  చట్టాలనే మారుస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.  గర్భస్రావంపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఐరిష్‌…

ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి

– సంఘ విద్రోహశక్తుల మూలంగానే స్టెరిలైట్‌ ఆందోళన పక్కదారిపట్టింది – తమిళనాడు సీఎం పళనిస్వామి చెన్నై, మే24(జ‌నం సాక్షి) : స్టెరిలైట్‌ ఆందోళనకారులపై పోలీసులు జరిపిన ఫైరింగ్‌ ను ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి సమర్థించారు. గురువారం ఆయన…

బలహీన పడుతున్న రూపాయి విలువ

– డాలర్‌తో పోల్చితే 6శాతం పడిపోయిన రూపాయి విలువ ముంబాయి, మే24(జ‌నం సాక్షి) : విదేశీ మారకంతో రూపాయి విలువ రోజు రోజుకూ దారుణంగా పడిపోతున్నది. అమెరికా డాలర్‌తో గురువారం మన కరెన్సీ విలువ రూ.68.31గా నిలిచింది. త్వరలోనే…

పెట్రోల్ దెబ్బ‌కి బండి పోయే గుర్రం వ‌చ్చే

 ముంబయి(జ‌నం సాక్షి) :పెట్రోల్‌ ధరలు రికార్డుస్ధాయికి చేరడంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతుంటే స్ధానిక పన్నులు అధికంగా వడ్డిస్తున్న మహారాష్ట్రలో పెట్రోల్‌ ధరలు మరింత భారమయ్యాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజలు పెట్రోల్‌ బంకుల్లో తమ జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. ఇక…

తూర్పుగోదావరి జడ్పీ సమావేశం రసాభాస

– శాసనమండలి ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం – ఒకరిపై ఒకరు బాటిళ్లు విరుసుకున్న సభ్యులు కాకినాడ, మే24(జ‌నం సాక్షి) : తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ సమావేశంలో ఇసుక దుమారం రేగింది. జిల్లాలో ఇసుక తవ్వకాలపై వైకాపా…

నేడు కుమారస్వామి బలపరీక్ష

లాంఛనమే కానున్న కార్యక్రమం స్పీకర్‌,డిప్యూటి స్పీకర్‌కు కూడా ఎన్నిక బెంగళూరు,మే24(జ‌నం సాక్షి):  జేడీఎస్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం శుక్రవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. అదే రోజు స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక కూడా జరగనుంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12.15…

మోదీ నా సవాల్‌ను స్వీకరించగలవా?

– లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌  పాట్నా, మే24(జ‌నం సాక్షి) : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విసిరిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీకరించడంపై బీహార్‌ మాజీ డిప్యూటీ సీఎం, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్‌…

స్టాలిన్‌ను అరెస్టు చేసిన పోలీసులు

డీఎంకే మద్దతుదారులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదంసీఎం, డీజీపీ రాజీనామా చెయ్యాల‌ని డిమాండ్‌చెన్నై: స్టెరిలైట్‌ ఘటనకు నిరసనగా తమిళనాడు సెక్రటేరియట్‌ ముందు ఆందోళన చేస్తున్న డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఆయనతో పాటు…