పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలి
– సీఎం ఫడ్నవిస్ ముంబయి, మే24(జనం సాక్షి) : పెట్రోల్ ధరలకు కళ్లెం వేసేందుకు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడమే పరిష్కారమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్…




