Saturday, 21 November 2026

జాతీయం

అక్కరకు రాని చట్టాలకు చెల్లుచీటి

పలు చట్టాలను బుట్టదాఖలు చేసిన కేంద్రం న్యూఢల్లీి,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న పాతచట్టాల దుమ్ముదులుపుతున్నారు. వాటిలో అక్కరకు రాని కొన్నింటిని తీసి పడేస్తున్నారు. ఆర్థికంగా పురోగమిస్తున్న భారత్‌ వ్యాపారాలను సరళీకృతం చేయడం ద్వారా అత్యున్నత భారత్‌గా శతవర్ష…

మధ్యప్రదేశ్‌లో దారుణం

మోటర్‌ సైకిల్‌పై డెడ్‌బాడీ తరలింపు భోపాల్‌,అగస్టు1 జ‌నంసాక్షిః  మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన మరువకముందే.. ఆ రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ సంఘటన…

పార్లమెంటులో వాయిదాల పర్వం

ఉభయసభల్లో విపక్షాల ఆందోళనతో వాయిదా న్యూఢల్లీి,అగస్టు1 జ‌నంసాక్షిః పార్లమెంటులో వాయిదాల పర్వ కొనసాగుతోంది. సోమవారం విపక్షాల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడ్డాయి. ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైనప్పటి నుంచి…

భారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లు

28శాతం అధిక రాబడి వచ్చినట్లు కేంద్రం వెల్లడి న్యూఢల్లీి,అగస్టు1 జ‌నంసాక్షిః  జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు సృష్టించాయి. జులై 2022 నెలలో అత్యధికంగా లక్షా 48వేల 995 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఇది జీవితకాల రెండో…

అధీర్‌ రంజన్‌ ఎపిసోడ్‌తో సమస్యలు పక్కకు

చర్చకు అవకాశం లేకుండా చూస్తోన్న అధికార పక్షం న్యూఢల్లీి,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః  గతంలో ఎలాంటి సమస్య అయినా చర్చలకు విపక్షాలను అనుమతించేవారు. జవాబులతో పాలకపక్షం పూర్తిగా సంసిద్ధమైరావడం కూడా జరిగేది. అదది అసెంబ్లీ అయినా, పార్లమెంట్‌ అయినా ఇదే సంప్రదాయం కొనసాగింది.…

పార్థా ఛటర్జీకి దండిగా మమత అండదండలు

ఆమె వెనకుండి చక్రం తిప్పేదీ ఛటర్జీయే అవినీతి వ్యవహారంపై నోరు మెదపని శివంగి మమత కనుసన్నల్లోనే అవినీతి అంటూ లెఫ్ట్‌ నేతల విమర్శలు కోల్‌కతా,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః  బెంగాల్లో అవినీతి వ్యవహారంతో సిఎం మమతా బెనర్జీ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు…

మంకీపాక్స్‌ తొలి మరణంతో అప్రమత్తం

అనుమానిత కేసుల్లో వైద్యపరీక్షలు తిరువనంతపురం,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః దేశంలో మంకీపాక్స్‌తో తొలి మరణం నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. ఇలాంటి కేసులను సత్వరం గుర్తించిచికిత్సలు అందించాలని రాష్టాల్రకు ఆదేశించింది. ఇప్టపికే పలు సూచనలు చేసింది. కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన…

సీఎం మమతా బెనర్జీ మంత్రివర్గం సమావేశం

కోల్‌కతా: సీఎం మమతా బెనర్జీ తన కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తారని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో సోమవారం మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ భేటీ జరగనుంది. అయితే కేబినెట్‌లో స్వల్ప మార్పులే ఉంటాయా లేక మంత్రివర్గం మొత్తాన్ని మారుస్తారా…

పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్‌ మహమ్మద్ అక్బర్ దారుణ హత్య

చండీగఢ్‌: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్‌ మహమ్మద్ అక్బర్ దారుణ హత్యకు గురయ్యాడు. మాలెర్‌కోట్ల జిల్లాలో ఆదివారం  ఈ ఘటన జరిగింది. అక్బర్ జిమ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అతడ్ని  అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చినట్లు…

దేశంలో 16,464కు త‌గ్గిన‌ కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం 19,673 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 16,464కు తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,40,36,275కు చేరాయి. ఇందులో 4,33,65,890 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,396 మంది మరణించారు.…