పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు
*అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భద్రతరేగోడ్ //జనం సాక్షి //ఏప్రిల్:పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా సోమవారం ప్రారంభమయ్యాయి మండల కేంద్రమైన రేగోడు లోని ఆదర్శ పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని కొనసాగించారు. ఈ పరీక్ష కేంద్రంలో ఆరు పాఠశాలలైన రేగోడు…










