Tuesday, 17 November 2026

వార్తలు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చ్చేస్తున్న మోడీ సర్కార్.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చ్చేస్తున్న మోడీ సర్కార్. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో    పోస్టు కార్డుల నిరసన ఉద్యమం రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 03.(జనం సాక్షి). భారతీయ జనతా పార్టీకి పార్టీ…

చెరగని పోరాట స్ఫూర్తి దొడ్డి కొమురయ్య 

చెరగని పోరాట స్ఫూర్తి దొడ్డి కొమురయ్య  జిల్లా ప్రజా పరిషత్చైర్పర్సన్అరుణరాజన్నసిరిసిల్లబ్యూరో.ఏప్రిల్.03.(జనం సాక్షి). భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య  చెరగని పోరాట స్ఫూర్తి అని  జిల్లా ప్రజా పరిషత్ చైర్…

దొడ్డి కొమురయ్య ఘన నివాళి.

దొడ్డి కొమురయ్య ఘన నివాళి.నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.దొడ్డి కొమురయ్య 96 వ జయంతి సందర్భంగా  మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ.. దొడ్డి కొముర‌య్య…

బలగం సినిమా ప్రదర్శన బోథ్

ధన్నూర్ (బి) లో  (జనంసాక్షి) బోథ్ మండలంలోని ధన్నూర్ (భి) గ్రామం లో ఆదివారం సాయంత్రం బలగం సినిమా ప్రదర్శించారు. బిజెపి గిరిజన మోర్చా అధికార ప్రతినిధి చాకటి దశరథ్ ప్రదర్శనను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు…

మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య

బిచ్కుంద ఏప్రిల్ 03 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల వాజిద్ నగర్ గ్రామానికి చెందిన తోట హన్మండ్లు (58) సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లి ఊరు శివారులోని సెల్…

మెడికల్ ప్రారంభంలో పాల్గొన్న గడుగు గంగాధర్

బిచ్కుంద ఏప్రిల్ 03 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల వాజిద్ నగర్ గ్రామంలో సోమవారం నాడు నూతన మెడికల్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో…

పెద్దలోడిలో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి మునిపల్లి

, ఏప్రిల్ 03, జనంసాక్షి: భూమి కోసం, భూక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దొడ్డి కొమురయ్య పోరాటం చేసి అమరుడయ్యారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కురుమ సంఘం నాయకులు చిట్కుల వెంకటేష్ అన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా…

విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించిన బలరాం జాదవ్

 బోథ్ (జనంసాక్షి)బోథ్ మండలం మర్లపల్లి గ్రామంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాయడానికి బోథ్ వెళ్ళాల్సిన పరిస్థితి.ఈ అవసరాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర అద్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి రవాణా…

లక్షట్టిపెట్ పట్టణంలో నిర్వహించిన హనుమాన్ మహా శోభ

 యాత్రలో బిజెపి మంచిర్యాల జిల్లా రఘునాథ్ వెరబెల్లి గారు పాల్గొనడం జరిగింది. అనంతరం ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

కుప్పానగర్ లో బార్ ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం

కుప్పానగర్ లో బార్ ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం : ఝరాసంగం జనం సాక్షి   మండల్ కుప్పానగర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జహీరాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా మాణిక్ పాటిల్…