Tuesday, 17 November 2026

వార్తలు

విజయవంతంగా కొనసాగుతున్న ‘కంటివెలుగు’

` రాష్ట్రంలో ఇప్పటివరకు 88 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు ` రీడిరగ్‌ అద్దాలు 14 లక్షల 69 వేల 533 మందికి పంపిణీ ` 41 రోజుల్లో సుమారు 88 లక్షల 51 వేల 164 మందికి…

రాహుల్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసన

` వయానాడ్‌లో బ్లాక్‌డేగా పాటించిన పార్టీ నేతలు ` ఇక దేశమంతా రాహుల్‌ గొంతుకను వినిపిస్తుంది ` రాహుల్‌ ప్రశ్నలను ప్రజలు ప్రశ్నిస్తుంటారు: ప్రియాంక న్యూఢల్లీి(జనంసాక్షి):రాహుల్‌ అనర్హత వేటుపై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. వరుసగా రెండోరోజు కూడా దేశంలోని…

కర్ణాటకలో జోరుపెంచిన కాంగ్రెస్‌

` నోటిఫికేషన్‌కు ముందే జాబితా విడుదల ` 124 మంది అభ్యర్థులతో తొలి జాబితా బెంగళూరు(జనంసాక్షి):కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి.  ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే…

తగ్గేదేలే.. జీవితకాలం వేటువేసినా పోరు ఆగదు

` దేశ ప్రజల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్దమే ` అదానీ, మోడీ బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ` అదానీ షెల్‌ కంపెనీలకు వేల కోట్ల డబ్బు ఎలా వచ్చింది? ` చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు…

దీక్ష ఇక్కడకాదు..మోదీ ఇంటిముందు చేయండి

` నిరుద్యోగుల విషయంలో భాజపావి దొంగనాటకాలు ` సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాస్తాన్న మోదీ హామీ ఏమైంది? ` ప్రతిపక్షాల విషపు ప్రచారాలను యువత, నిరుద్యోగులు నమ్మొద్దు ` టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజలో బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే…

గత కొన్ని రోజుల క్రితం సులానగర్ గ్రామంలోని ధామళ్ళ కోటేశ్ కి ప్రమాదం జరిగి తీవ్ర గాయాలు

@  అయ్యి,యెడమ చేతి బొటనవ్రేలుని పూర్తిగా తీసివేయడం జరిగింది. #@ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ గారి ఆదేశాల మేరకు కొటేశ్ కుటుంబానికి BRS నాయకులు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. #@ సులానగర్ ఉప సర్పంచ్…

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో  “పోషణ్ పక్వాడ” ఐసిడిఎస్ ఆధ్వర్యంలో  “పోషణ్ పక్వాడ” 

బోనకల్, మార్చి 25 (జనంసాక్షి):మధిర ప్రాజెక్టు పరిధిలోని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా శనివారం చిరునోముల, జానకిపురం ఉన్నత పాఠశాలలోని కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ కమల ప్రియ మాట్లాడుతూ…

గ్రామాలలో ఇంటి ఇంటికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించిన

ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. వీణవంక మార్చి 25 (జనం సాక్షి) వీణవంక మండలంలోని.బేతిగల్ కనపర్తి , నర్సింగాపూర్. లక్ష్మక్క పల్లి. వల్బాపూర్ గ్రామాలలో ఇంటి ఇంటికి కళ్యాణ లక్ష్మి 24.చెక్కులను లబ్ధిదారులకు నేరుగా వారి…

మల్లికార్జున్ ను సన్మానించిన ఏఐసీసీ తెలంగణా ఇంచార్జి మనిక్ రావ్ థాకరే

 మల్లికార్జున్ ను సన్మానించిన ఏఐసీసీ తెలంగణా ఇంచార్జి మనిక్ రావ్ థాకరే జహీరాబాద్ మార్చి 25 (జనం సాక్షి) హైదరాబాద్ లో జరిగిన యూత్ జొడో భూత్ జొడో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  తెలంగణా ఇంచార్జి రాష్ట్రా…

సర్పంచ్ కార్యదర్శి లను సన్మానించిన ఎమ్మెల్యే మదన్ న్ రెడ్డి

….సర్పంచ్ కార్యదర్శి లను సన్మానించిన ఎమ్మెల్యే మదన్ న్ రెడ్డి…. చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి  :- చిలప్ చేడ్ మండల సర్పంచ్ లను ఘనంగా సన్మానించిన నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని…