జూనియర్ లెక్చరర్ కోర్భా లక్ష్మికి డాక్టరేట్.
జూనియర్ లెక్చరర్ కోర్భా లక్ష్మికి డాక్టరేట్. నాగర్ కర్నూల్ జిల్లా, జనంసాక్షి ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన కోర్భా లక్ష్మి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.జోగిని వ్యవస్థపై ప్రొఫెసర్ డాక్టర్ కె.రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు…









