ఏసీబీ వలలో సంగారెడ్డి డీఈవో రాజేష్
జనం సాక్షి సంగారెడ్డి రూరల్ సంగారెడ్డి: ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ డీఈవో (జిల్లా విద్యాధికారి) ఏసీబీకి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి…









