మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ .పట్లోళ్ల దీప నర్సింలు తాండూరు మార్చి 24(జనంసాక్షి) మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ .పట్లోళ్ల దీప నర్సింలు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ…










