లోకకళ్యాణార్థం భక్తుల పాదయాత్రికులకు తేనేటి విందు-బలరాం జాదవ్
నేరడిగొండమార్చి24(జనంసాక్షి): మండలంలోని ధార్మిక్ నగర్ నందు శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రతియేట బోథ్ నియోజకవర్గం వివిధ మండలాలకు చెందిన శబరి మాత భక్తులు నిర్వహించే పాదయాత్రలో మార్గ మధ్యంలోని బలరాం జాదవ్ ఇంట్లో సేదతీరారు.లోక కళ్యాణార్థం భక్తులు కాలినడకన కామారెడ్డి…










