దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. లేని పక్షంలో రైతు ధర్నాను ఉదృక్తం చేస్తాం. జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్. కోటగిరి మార్చి 23 జనం సాక్షి:-ప్రస్తుత ఖరీఫ్,గత 2021 ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతుల పంటలకు ప్రభుత్వం…










