నల్ల శ్రీనివాస్ తరహాలో ప్రతి ఒక్కరు ఆలయాల అభివృద్ధికి సహకరించాలి
– ఆదివరాహస్వామి భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మిస్తం – ఎండోమెంట్ సహకారంతో ఎంతో అభివృద్ది చెందుతోంది – జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ జనంసాక్షి, కమాన్ పూర్ : ఆదివరహా స్వామి ఆలయ అభివృధ్ది…










