కల్లూర్లో కంటి వెలుగును ప్రారంభించిన సర్పంచ్.కల్లూర్లో కంటి వెలుగును ప్రారంభించిన సర్పంచ్.
కోటగిరి మార్చి 21 జనం సాక్షి:-పోతంగల్ మండలం కల్లూర్ గ్రామ పంచాయతీలో మంగళవారం ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ వోలే లక్ష్మి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.గ్రామీణ ప్రాంత ప్రజల కంటి…










