దోషులను వదిలిపెట్టం
` ఎంతటివారినైనా శిక్షిస్తాం:మంత్రి కేటీఆర్ ` పటిష్టంగా తెలంగాణపబ్లిక్ సర్వీస్ కమిషన్ ` ఇద్దరు చేసిన తప్పుకు వ్యవస్థను తప్పు పట్టరాదు ` పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ పటిష్టంగానే ఉంది ` అపోహలు సృష్టించేవారిని యువత నమ్మొద్దు…










