శంకరపట్నం మండల ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి..
. ఎమ్మెల్యే రసమయి… శంకరపట్నం: జనం సాక్షి మార్చి 18 కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం లోని, శంకరపట్నం మండల ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను వీనస్ ఆసుపత్రి యజమాన్యం తీసుకురావడం అభినందనీయమన్నారు. శనివారం మండలంలోని కేశవపట్నం మెయిన్…










