అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14 తారీఖున ప్రారంభించడం చాలా సంతోషం. సురేష్ మోత్కూర్ అంబేద్కర్ యువజన సంఘం
గౌరవ అధ్యక్షులు దోమ మార్చ్11(జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14 తారీఖున ప్రారంభించడం చాలా సంతోషం. భారతదేశానికి దిశా నిర్దేశం చేసినటువంటి, ఇతర దేశాలకు భిన్నంగా, మన దేశానికి…










