ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేద్దాం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుదాం
హుజూర్ నగర్ మార్చి 4 (జనంసాక్షి): ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేద్దాం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుదాం అని జన చైతన్య ట్రస్టు సభ్యులు కోరారు. హుజుర్ నగర్ పట్టణంలోనీ ఒక ప్రయివేట్ హాస్పటల్ లో ఒక మహిళకు…










