Friday, 6 November 2026

వార్తలు

పెద్ద ధన్వాడకు వెళ్తున్న పౌర హక్కుల నేతలు అరెస్ట్

గద్వాల (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడ గ్రామానికి వెళుతున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మన్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండి సుభాన్,…

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి..

` 14 మంది మృతి కీవ్‌(జనంసాక్షి):ఒకవైపు ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మరోవైపు రష్యా- ఉక్రెయిన్‌ (%Rబంంఱa- ఖసతీaఱఅ%)ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.కీవ్‌పై మాస్కో భీకర క్షిపణి దాడులకు పాల్పడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై…

గాజానూ వదలని ఇజ్రాయెల్‌

` ఆహారం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ కాల్పులు.. ` 45 మంది మృతి గాజా(జనంసాక్షి): ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ మరోవైపు గాజానూ వదిలిపెట్టడం లేదు. ఐక్యరాజ్యసమితి, వాణిజ్య ట్రక్కులు ఆహారంతో వస్తుండడంతో మంగళవారం…

‘మొస్సాద్‌’పై ఇరాన్‌ క్షిపణుల వర్షం

` టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. ` ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి ` ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం టెల్‌అవీవ్‌(జనంసాక్షి):ఇరాన్‌ ఇజ్రాయెల్‌ మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌…

కెనడాకు మోదీ

` జీ7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెనడాకు చేరుకున్నారు. అక్కడ జరగనున్న జీ7 సదస్సులో మోదీ పాల్గొననున్నారు. కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ ఆహ్వానం మేరకు మోదీ…

ఆపరేషన్‌ కగార్‌ వెంటనే ఆపాలి

ఆపరేషన్‌లో ఆదివాసీలే హతమవుతున్నారు ఇది ప్రజస్వామ్య సూత్రాలకు విరుద్ధం మావోయిస్టులతో వెంటనే శాంతి చర్చలు జరపాలి ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నాలో మేధావుల పిలుపు హైదరాబాద్‌(జనంసాక్షి): ఆపరేషన్‌ కగార్‌కు నిరసనగా ఇందిరాపార్కు వద్ద అఖిల పక్షాలు మహాధర్నా చేపట్టాయి. కేంద్ర…

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహితుడిని చంపేశాం: ఇజ్రాయెల్

టెహ్రాన్‌లో తమ సైన్యం మెరుపుదాడి చేసి ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనిక కమాండర్ అలీ షాద్మానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. షాద్మానీ, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడని పేర్కొంది.ఈ ఘటనపై…

ఇరాన్ నుంచి అర్మేనియాకు 110 మంది భారతీయ విద్యార్థులు.. రేపు ఢిల్లీకి

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో టెహ్రాన్‌లోని తమ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయులతో కూడిన మొదటి బృందం ఇరాన్ నుంచి అర్మేనియాకు క్షేమంగా చేరుకుంది.…

అసలు విషయం వేరే ఉంది.. మాక్రాన్ వ్యాఖ్యలపై ట్రంప్

కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు నుంచి తాను త్వరగా వైదొలగడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో…

భారత్‌కు సైప్రస్‌ విలువైన భాగస్వామి

` ఆ దేశ పర్యటనలో ప్రధాని మోదీ ` ఘనంగా స్వాగతం పలికిన అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడోలైడ్స్‌ నికోసియా(జనంసాక్షి):మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు ద్వీప దేశమైన సైప్రస్‌కు చేరుకున్నారు. దేశాధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడోలైడ్స్‌…