కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో వినాయక నగర్ లో ఘనంగా విగ్రహ, ధ్వజ స్థంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం
కొండమల్లేపల్లి డిసెంబర్ 14 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో బుధవారం నాడు వినాయక నగర్ లో శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి దేవి ఆలయంలో యంత్ర ప్రతిష్టలు,…










