Sunday, 8 November 2026

వార్తలు

వాలంటీర్ల‌పై నేడు కీల‌క ప్ర‌క‌ట‌న‌?

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలపైన కూటమి సర్కార్ ఫోకస్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఇక, వాలంటీర్ల కొనసాగింపుతో పాటుగా వేతనాల చెల్లింపుపై మంత్రివర్గంలో…

విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దు: ఆర్టీసీ ఎండి సజ్జనార్

హైదరాబాద్:అక్టోబర్ 23 విద్యార్థులు  ప్రమాదకరంగా ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్నారు.ఆర్టీసీ బస్సులు సరిపడ లేకపోవడం వల్లే ప్రమాదకరంగా ప్రయాణం చేయవలసి వస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జనార్  రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వేళల్లో…

విస్తరిస్తున్న డ్రోన్‌ సేద్యం

రాజోలి, అక్టోబర్ 22 (జనంసాక్షి) : కూలీల కొరతతో వ్యవసాయంలో కొత్తపుంతలుమండలంలోని చిన్న ధన్వాడ, మానుదొడ్డి, పచ్చర్ల, రాజోలి గ్రామాలలో మంగళవారం కొంతమంది రైతుల పొలంలో ప్రయోగత్మకంగా కంది, పత్తి, మొక్కజొన్న, వరి పంటలపై డ్రోన్ ద్వారా పోషక…

ఫీజు రియంబర్స్‌మెంట్స్‌ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

ఫీజు రియంబర్స్‌మెంట్స్‌కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అనేక చోట్ల విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. తాజాగా ఫీజు రియంబర్స్‌మెంట్స్‌ కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన…

త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన

త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తామని మాజీమంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, బస్తీ ప్రజలతో మాట్లాడారు. నూతన…

నార్కట్‌పల్లిలో పోలీస్‌ కుటుంబాల ధర్నా

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టుడుకుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి…

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం విచారణ చేపట్టింది. రెండు కేసుల్లో వైకాపా నేతలు దేవినేని అవినాష్‌, జోగి…

అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు

అమ‌రావ‌తి: ఏపీ ప్రభుత్వం (AP Govt.,) డ్రోన్ స‌మ్మిట్‌కు (Drone Summit) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మంగళ, బుధవారాలు పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తుంది. విజ‌య‌వాడ ప్రజ‌లంద‌రూ తిల‌కించ‌డానికి న‌గ‌ర‌మంతా విస్తృత ఏర్పాట్లు…

బంగాళాఖాతంలో  ‘దానా’ తుపాను… అలజడి

ఏపీలో మళ్లీ భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం వాయవ్య దిశగా పయనిస్తున్నఅల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారనుందని  ప్రాంతీయ వాతావరణ సంస్థ…

తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందనే అంశం కలకలం రేపుతోంది. ఇది సూసైడా, లేక కుట్ర ఏదైనా ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి లోని నారాయణ కాలేజ్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనూష…