ప్రతీ క్రికెటర్‌కూ అవకాశం రావాలనే రొటేషన్ పాలసీ : ఎంఎస్ ధోనీ
భారత క్రికెట్లో రొటేషన్ పద్ధతి గత రెండు దశాబ్దాలుగా ఎక్కువగా కొనసాగుతోంది. అంతకుముందు ఏ సిరీస్‌కు వెళ్లినా తుది జట్టులో మాత్రం అదే 11 మంది ఉండేవారు. ఆ తర్వాత భారీ మార్పులకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ప్రతీ…










