గందమళ్ల ప్రాజెక్టును పూర్తి చేయిస్తా
చెరువు కబ్జా చేస్తే వదిలి పెట్టం: ఉత్తమ్ యాదాద్రి భువనగిరి(జనంసాక్షి):గందమళ్ల ప్రాజెక్టునుమంజూరు చేసి పూర్తి చేయిస్తానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిఅన్నారు. నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాను.…










