Sunday, 8 November 2026

వార్తలు

నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో విద్యార్థుల అస్వస్థత

నాసిరకం ఆహారంతో వాంతులు విరేచనాలు వివిధ ఆస్పత్రుల్లో విద్యార్థులకు చికిత్స ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి లోకేశ్‌ క్యాంపస్‌ను సందర్శించిన మంత్రి పార్థసారథి ఏలూరు,ఆగస్ట్‌29 (జనంసాక్షి) : అపరిశుభ్ర వాతావరణం.. నాసిరకం ఆహారం వికటించి నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో…

మంత్రి అనుమతి లేకుండానే బిల్లుల చెల్లింపు

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వాకంపై ఆరా లెక్కలు తీయాలని ఆదేశించిన ఆర్థికమంత్రి కేశవ్‌ అమరాతి,ఆగస్ట్‌29(జనంసాక్షి) : వైకాపా హయాంలో ఆర్థికశాఖ మంత్రి ఆమోదం లేకుండా జరిగిన బిల్లుల చెల్లింపుపై మంత్రి పయ్యావుల కేశవ్‌ విస్మయం వ్యక్తం చేశారు. అప్పటి…

రాజ్యసభకు మోపిదేవి, ఈద మస్తాన్‌ రావు రాజీనామా

ఛైర్మన్‌ దన్‌కడ్‌ను కలిసి రాజీనామాల సమర్పణ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన త్వరలోనే టిడిపిలో చేరుతామని వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌29 (జనంసాక్షి): రాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌ రావులు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో…

సకాలంలో స్కాలర్‌షిప్‌ చెల్లించండి

ఎక్స్‌ వేదికగా కెటిఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనంసాక్షి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌…

త్యాగరాయ గానసభలో మరో ఆడిటోరియం

ప్రారంభించిన మాజీ ఐఎఎస్‌ అధికారి కెవి రమణ హైదరాబాద్‌,ఆగస్ట్‌29(జనంసాక్షి): దశాబ్దాల ఘన సాంస్కృతిక, సాహిత్య చరిత్రతో ఎందరో కళాకారులు, సాహిత్యకారుల వైభవానికి కళామతల్లిగా ఆశీర్వదించిన శ్రీ త్యాగరాయ గానసభలో మరో ఆడిటోరియం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ అనేక సంగీత…

రుణమాఫీ వాపస్‌ పేరుతో కొత్త డ్రామా

ఎక్స్‌ వేదిగా మండిపడ్డ బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనంసాక్షి): కేసీఆర్‌ రైతును రాజును చేస్తే.. విూరు అనుమానిస్తూ వేధిస్తున్నారని కెటిఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని, ఇచ్చేది పక్కన బెట్టి వాపస్‌…

పాస్‌పోర్టులో సాంకేతిక సమస్య

సెప్టెంబర్‌ 2వరకు సేవల నిలిపివేత హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనంసాక్షి): దేశ వ్యాప్తంగా గురువారం నుంచి సెప్టెంబర్‌ 2 వరకు పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. నిర్వహణ, సాంకేతిక కారణాలతో పాస్‌పోర్టు సేవలు నిలిచిపోతాయని ఆర్‌పీవో స్నేహజ తెలిపారు. అపాయింట్‌మెంట్లను రీషెడ్యూల్‌…

రేవంత్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఎప్టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు దుర్గం చెరువు ఎప్టీఎల్‌ పరిధిలో పలు నిర్మాణాలకు అందచేత సిఎం రేవంత్‌ సోదరుడి ఇంటికీ నోటీసుల అతికింపు హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనంసాక్షి): చెరువుల కబ్జాలపై రేవంత్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం…

ప్రజావాణికి అనూహ్య స్పందన

ప్రజావాణికి రోజురోజుకు పెరుగుతున్న ఫిర్యాదుదారులు నల్లగొండలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజావాణి నిర్వహణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ బ్యూరో,ఆగస్టు 29,(జనం సాక్షి) నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…

మైసూరు దసరా ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు

ఉత్సవాల కోసం చేరుకుంటున్న భారీ ఏనుగులు మైసూరు,ఆగస్ట్‌29 (జనం సాక్షి) దేశంలో అనేక ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగినా దసరా అంటే మైసూర్‌ ఉత్సవాలపైనే చర్చ ఉంటుంది. మైసూర్‌ దసరా ఉత్సవాలు ఎంతోకాలంగా ప్రజలను అలరిస్తున్నాయి. త్వరలో దసరా…