Sunday, 8 November 2026

వార్తలు

ఉద్యమసారిధికి దక్కిన గౌరవం

` ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణం ` ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ` ఉర్దూ జర్నలిజానికి అపూర్వ గౌరవం హైదరాబాద్‌(జనంసాక్షి): గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆచార్య కోదండరాం, జర్నలిస్టు అవిూర్‌ అలీఖాన్‌…

రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌తో ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ భేటీ

అరగంట పాటు వివిధ అంశాలపై చర్చ ఫోర్త్‌ సిటీ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ సానుకూలత న్యూఢల్లీి,ఆగస్ట్‌16 (జనంసాక్షి ): సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కిడికి వెళ్లినా తెలంగాణకు పెట్టుబడులు రప్పించడమే లక్ష్యం గా అడుగులు వేస్తున్నారు. ఈ…

ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట,ఆగస్ట్‌16 (జనంసాక్షి ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ఘనత సాధించింది. శ్రీహరికోట షార్‌ నుంచి రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం సరిగ్గా 9 గంటల 17 నిమిషాలకునిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి వెళ్లింది. 17…

జమ్మూ కాశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాద కేసులు

ఉగ్రవాదులతో పోరాడేందుకు ‘స్పెషల్‌ 19’ టీమ్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కేసులు పెరుగుతున్నాయి. గత 78 రోజుల్లో లోయలో 11 దాడులు జరిగాయి. ఆ తర్వాత భద్రతా దళాలు మోహరించి ప్రతి కదలికపై నిఘా ఉంచాయి. దీని…

ఈనెల 25, 26న విద్యా సంస్థలకు సెలవులు

హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి ): ఆగస్టు 26వ తేదీన(సోమవారం) శ్రీ కృష్ణాష్టమి పండగ. ఈ రోజులు కూడా అన్ని స్కూల్స్‌ , కాలేజీలు సెలవులు ఉంటుంది. అలాగే ఆగస్టు 25వ తేదీన ఆదివారం. ఈ రోజు సాధారణంగా స్కూల్స్‌, కాలేజీలకు సెలవులు…

కొండెక్కిన పూల ధరలు

శ్రావణ మాసం వేళ ధరల పెరుగుదల హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి ): శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ప్రతి ఇంట్లో పూజలు, నోములు, వ్రతాలు శుభకార్యాలతో మార్మోగుతాయి. ఈ శ్రావణంలో ప్రతిరోజూ పూజా కార్యక్రమాలతో పాటు పలు…

బీఆర్‌ఎస్‌ పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్య

విలీనం అయిన వెంటనే కేసీఆర్‌ కు గవర్నర్‌ పదవి కేటీఆర్‌ కు కేంద్రమంత్రి పదవి వస్తుంది రాష్ట్రంలో హరీష్‌ రావు ప్రతిపక్ష నేత అవుతారు సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): బీఆర్‌ఎస్‌ పార్టీని బీజేపీలో విలీనం…

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అనేది అబద్ధం

తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ మమ అనిపించింది బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి ): బీజేపీ లో బీఆర్‌ఎస్‌ విలీనం అనేది శుద్ధ అబద్ధమని.. అలాంటి చర్చ బీజేపీ లో లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌…

నేడు దేశవ్యాప్తంగా 24 గంటల పాటూ వైద్య సేవలు బంద్‌

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రకటన న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): కోల్‌కతాలోని ఆర్‌జి కర్‌ ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్‌ డాక్టర్‌ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్‌ డాక్టర్‌ హత్యకేసులో నిందితులను శిక్షించాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి…

ప్రపంచకప్‌ మేం నిర్వహించలేం..

ఐసీసీకి ఊహించని షాక్‌ ఇచ్చిన జైషా న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): మహిళల టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌లో జరగనుంది. అయితే, ప్రస్తుతం బంగ్లాతో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. దీంతో బంగ్లా ఆతిథ్యంపై ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై ప్రస్తుతానికి ఐసీసీ కూడా ఎలాంటి…