జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడి
వరుస ఉగ్రదాడులతో జమ్మూకశ్మీర్లో కలకలం రేగుతోంది. బుధవారం దోడా జిల్లాలో ఆర్మీకి చెందిన తాత్కాలిక స్థావరంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు, ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడగా ఉగ్రవాది కూడా ఎదురుకాల్పుల్లో మృతి…










