రోహిణి కార్తెలో పెరిగిన ఉష్ణోగ్రతలు..
-రోహిణి భగభగలు వేడిగాలులు -తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు -వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మణుగూరు,మే 30 (జనంసాక్షి) రోహిణి కార్తెలు రోళ్ళు పగులుతాయి అనే సామెత ఈ సంవత్సరం నిజమవు తోంది. ఈనెల 25వ తేదీ…










