Sunday, 8 November 2026

వార్తలు

తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి..!?

హైదరాబాద్‌ : ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కను కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సీఎం అభ్యర్థి ఎంపిక…

జర్నలిస్ట్ కుటుంబానికి పగడాల కనకయ్య ఫౌండేషన్ ఆర్థిక సహాయం.

ఇబ్రహీంపట్నం, డిసెంబర్05(జనంసాక్షి) ఇబ్రహీంపట్నం నందు ఐ న్యూస్ రిపోర్టర్ గా పని చేస్తున్న అంజికి ఈ మధ్య కాలంలో గుండెపోటు రావటంతో, హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 4వ తేదీన సర్జరీ…

మనోహర్ రెడ్డి గెలుపు హర్షినియం.

తాండూరు డిసెంబర్ 4(జనంసాక్షి) కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి గెలుపు హర్షనీయమని ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి దీపక్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలుపుతూ…

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి గెలుపు తో ఉప్పోంగిన యువత ఉత్సాహం

తాండూరు డిసెంబర్ 4(జనంసాక్షి)తాండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి విజయంతో కాంగ్రెస్ నేత యూత్ ప్రభంజనం సంస్థ అధ్యక్షు లు శ్రీనివాస్ టీంఫుల్ జోష్ లోతాండూరు నియో జకవర్గంలో మనోహర్ రెడ్డి గెలుపుతో తాండూర్ కళ నెరవేరిందని…

రాష్ట్రంలో బిజెపికి ఎనిమిది స్థానాలు రావడం గర్వకారణం.

తాండూరు డిసెంబర్ 4(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు కైవసం చేసుకోవడం గర్వకారణమని జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ పేర్కొన్నారు.సోమవారం తాండూరు పట్టణం భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో బిజెపి నాయకులతో…

తెలంగాణగుజరాతీ ఏక్తా మహోత్సవ్ నృత్యాలతో అలరించిన క్రీడాకారులు

సికింద్రాబాద్ డిసెంబర్ 04( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు సమీపంలో ఆరు లక్షల మంది గుజరాతీయులు నివసిస్తున్నామని, గుజరాతి ప్రతినిధులు తెలియజేశారు. నిన్న రాత్రి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఇంపీరియల్ గార్డెన్ లో గుజరాతి ఏక్త…

మెజారిటీ రావడం కోసం కష్టపడిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు

మంథని, (జనంసాక్షి ) : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు భారీ మెజారిటీతో మంథని ఎమ్మెల్యే గా గెలిపించడం లో కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ధన్యవాదాలు తెలిపారు.…

పాలకుర్తి నియోజకవర్గం 60 ఏళ్ల చరిత్రను తిరిగరాసిన యశస్విని రెడ్డి

పెద్దవంగర డిసెంబర్ 04(జనం సాక్షి )పాలకుర్తి నియోజకవర్గం 60 ఏళ్ల చరిత్రను తిరిగరాసిన యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి గెలుపొందారని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు ఎడవెల్లి భూపాల్ రెడ్డి…

రేవంత్ రెడ్డి విజయకేతనం కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు

మద్దూరు డిసెంబర్ 4 జనం సాక్షి కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కొడంగల్ నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి 32532 అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో మద్దూరు మండల…

పొంగులేటి శ్రీనన్న విజయం పాలేరు నియోజకవర్గ ప్రజల విజయం .బెల్లం శ్రీనివాస్

ఖమ్మం.తిరుమలాయపాలెం. (డిసెంబర్ 04) జనం సాక్షి. గత పది సంవత్సరాలుగ కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం అపర్నిశలు కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త విజయం ఇది. ఎన్నో ఆటంకాలు వొడుదుడుకులను దాటుకుంటూ సాధించిన విజయం ఇది . తిరుమలాయపాలెం…