Sunday, 8 November 2026

వార్తలు

ఉత్తరాదిన భాజపా హవా

` రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌లో కాషాయ జెండా రెపరెపలు ` మధ్యప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని బీజేపీ ` పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు :మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):సార్వత్రిక ఎన్నికలకు ముందు సెవిూఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల…

కామారెడ్డిలో ఊహించని షాక్

అతిరథ మహారధులు సీఎం కేసీఆర్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లకు కామారెడ్డిలో ఊహించని షాక్ తగిలింది. అక్కడ బిజెపి అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్ కు కామారెడ్డి ఫలితం ఉత్కంఠను రేకెత్తించింది. బిజెపి…

కేసీఆర్‌ రాజీనామా?

కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళసై అపాయింట్‌మెంట్‌ కోరినట్టు తెలిసింది. ఇదే నేపథ్యంలో రేపు కేబినెట్‌ కూడా కొనసాగుతుందో లేదోనన్న సందిగ్ధం నెలకొంది.

రేవంత్ రెడ్డి విజయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో కొనసాగుతుండగా.. కొన్ని స్థానాల్లో గెలుపొందారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో గెలుపొందారు. 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అటు..…

అయ్యో బర్రెలక్క!

సోషల్‌ మీడియా నుంచి రాజకీయాల్లోకొచ్చి నిరుద్యోగుల పాలిట నిలబడిన బర్రెలక్క అలియాస్‌ శీరిష వెనుకంజలో ఉన్నారు. అత్యల్పంగా 983తో వెనుకంజలో ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (శిరీష) అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. శిరీషకు పలువురు…

రామగుండంలో కాంగ్రెస్ గెలుపు

మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ విజయకేతనం కార్మిక క్షేత్రమైన రామగుండంలో కాంగ్రెస్ తొలి విజయం సాధించింది. రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ 40,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపు ఖాయమైంది.

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో దుమ్ములేపిన కాంగ్రెస్..

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఖమ్మంలో పలుచోట్ల అభ్యర్థులు గెలుపొందారు. వరంగల్లో టిఆర్ఎస్ కు మంచి పట్టున్న నాయకత్వం ఉన్న కాంగ్రెస్ క్లీన్ స్వీట్ దిశగా వెళుతుండడం విశేషం.

ఖమ్మంలో ‘ కాంగ్’ రేసు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఒక్క భద్రాచలం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైనట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటికే అశ్వరావుపేట, ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.