ప్లీజ్.. పిల్లల్ని కనండి
` భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తరకొరియా నియంత కిమ్.. ప్యాంగ్యాంగ్(జనంసాక్షి): ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కర్కశత్వం గురించి ప్రపంచానికి తెలియంది కాదు. కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న నియంత ఆయన.అలాంటి వ్యక్తి…










