Sunday, 8 November 2026

వార్తలు

వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ ఆఫ్‌ ద టోర్నీ’ కెప్టెన్ గా రోహిత్‌

వన్డే ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ‘టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ ఎంపిక చేసింది. ఈ జట్టుకు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మను సారథిగా నియమించింది. తుది 11 మంది జట్టులో ఆరుగురు…

రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధంపై ప్రపంచానికి ఆసక్తి తగ్గిపోయింది

` ఈ యుద్ధం నా జీవితాంతం కొనసాగుతుంది ` ఇది చికిత్సే లేని రోగంలా తయారైంది ` ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీవ్‌(జనంసాక్షి): రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపట్ల ప్రపంచం నిరాసక్తిని ప్రదర్శిస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల అంగీకరించారు.…

మంథని ప్రజలకే మా జీవితాలు అంకితం -మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ

మంథని, (జనంసాక్షి ) : మంథని నియోజకవర్గ ప్రజలకే మా జీవితాలు అంకితం చేశామని, ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ…

దౌల్తాబాద్ లో కల్వకుంట్ల తారకరామారావు రోడ్ షో కార్యక్రమంను విజయవంతం చేయాలి: జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీముద్దీ

దౌల్తాబాద్ నవంబర్ 20(జనం సాక్షి ).దుబ్బాక గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీముద్దీన్, మండల యూత్ నాయకులు సయ్యద్ కలిలోద్దీన్ లు పేర్కొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామ గ్రామాన బీఆర్ఎస్…

పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.

-కోపన్ కార్డులు అడుగుండ్రి . – కొలువులు అడుగుండ్రి. – 3 యేండ్లుగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. దౌల్తాబాద్ నవంబర్ 20(జనం సాక్షి )దౌల్తాబాద్ మండల లోని నర్సంపల్లీ, మచిన్ పలి, అప్పయిపల్లి…

బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరికలు

మంథని, (జనంసాక్షి) : మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి బీఆర్ఎస్‌ పార్టీలోకి బారీ చేరికల పర్వం కొనసాగుతోంది. పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు గ్రామ సర్పంచ్ ఆడపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భిఆర్‌ఎస్‌ పార్టీలో…

కులాలతో రాజకీయం చేయడం సరికాదు..!

మంథని, (జనంసాక్షి) : కులాలతో రాజకీయం చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపిటిసి కుడుదుల వెంకన్న అన్నారు. అలాగే మంథని మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటిగా చేయడంతో ఉపాధి హామి పనులు రద్దు కావడంతో మంథనిలో మున్నూరు కాపులకు…

అభ్యర్థుల ఖర్చులకు సంబందించిన రికార్డులు రెండు రోజులలో సమర్పించాలి. ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ కుమార్ ఝ

అలంపూర్ నవంబర్ 20(జనంసాక్షి ) ఎన్నికల పోటీలో నిలబడ్డ అభ్యర్థులు, ఖర్చులకు సంబంధించిన బ్యాంకు, క్యాష్, క్రెడిట్ రికార్డులను రెండు రోజుల్లో సబ్ మిట్ చేయాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ కుమార్…

బాలికల జూనియర్ కళాశాలను సందర్శించిన జిల్లా ఇంటర్ విద్యాధికారిణి

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారిని కల్పన సోమవారం సందర్శించారు. విద్యార్థుల హాజరు నమోదు, సిలబస్, ఇతర అంశాలపై చర్చించి, రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్థులు…

ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనది ఓటుహక్కే – మంథని ఆర్డిఓ హనుమాన్ నాయక్

మంథని, (జనంసాక్షి) : ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనది ఓటు హక్కు అని జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, మంథని రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ హనుమా నాయక్ లు పేర్కొన్నారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి ముజిమ్మిల్లా ఖాన్…